India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ స్థాయి అధికారులతో క్రీడలు ప్రారంభమవుతాయని చెప్పారు. మండలాల నుంచి ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

APWJS. జిల్లా నూతన కమిటీ ఎన్నిక గురువారం నగరంలోని ఎన్.జి.ఓ. హోమ్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరాహ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మెట్ట ధనుంజయ్, కార్యదర్శి అనపల చంద్రమోహన్ ట్రెజరర్ బొణిగి హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోవింద మేఘనాథం, గౌరవ సలహాదారులు మురళీధరరావు, సహాయ కార్యదర్శి కామాల మురళీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల భాస్కరరావులు ఎన్నికయ్యారు.

➤టెక్కలిలో ఛత్రపతి శివాజీ మహరాజ్ శోభాయాత్ర
➤ముద్దాడ: శిథిల భవనంలోనే అంగన్వాడీ తరగతులు
➤ఇళ్లను అర్హులకు అందించాలి: అసెంబ్లీలో పలాస ఎమ్మెల్యే శిరీష
➤వంశధార నిర్వాసితులపై కేసులను ఉపసంహరించాలి: పాతపట్నం ఎమ్మెల్యే
➤పాతపట్నం: రైల్వే స్టేషన్ లో మౌలిక వసతులు కరవు
➤శ్రీకాకుళం: పారిశ్రామిక వాడలో అధ్వానంగా రహదారులు
➤నందిగాం వాసికి భారత్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డు

పొందూరు మండలం లోలుగుకు చెందిన నీలప్పడు కొబ్బరి చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు జారి పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొబ్బరి బొండాలు దించే ప్రయత్నంలో బుధవారం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కుటుంబీకులు ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.