India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బుధవారం పరిహారం అందజేశారు. హిట్&రన్‌లో గాయపడిన నలుగురుకి రూ.2లక్షలు పరిహారం అందించామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గోపాలపట్నానికి చెందిన రవికుమార్, కంచరపాలెంకు చెందిన సత్యనారాయణ, అక్కయ్యపాలెంకు చెందిన అప్పారావు, మర్రిపాలెంకు చెందిన శంకర్రావు ఖాతాల్లో రూ.50వేలు చొప్పున జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 146 మంది బాధితులకు రూ.1,15,00,000 అందించినట్లు చెప్పారు.

విశాఖ నుంచి ప్రయాణించే పలు రైళ్లకు హరిశ్చంద్రాపురం, మందస రోడ్ స్టేషన్లలో మార్చి 20 నుంచి ప్రయోగాత్మక హాల్ట్‌లను రైల్వే బోర్డు మంజూరు చేసింది. రైలు నం 58506/58505 (విశాఖ-గుణుపూర్), 18526/18525 (విశాఖ-బ్రహ్మపూర్) ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిర్ణీత సమయాల్లో ఈ స్టేషన్లలో ఆగుతాయని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని కోరారు.

ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. బుధవారం కొమ్మాది స్పోర్ట్స్ మైదానంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడల ముగింపును నిర్వహించగా ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మహేశ్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.

విశాఖలో 69 పరిక్షా కేంద్రాలను అధికారులు బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్ ఏయూ ఇంగ్లిష్ మీడియం స్కూలును సందర్శించి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లును పరిశీలించారు. జిల్లాలో 29,916 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 28,843 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సదుపాయాలు కల్పించామని కలెక్టర్ ఆదేశించారు.

విశాఖలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.

విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సిన భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు బుధవారం రీ షెడ్యూలు అయింది. విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 7 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.

దివ్యాంగుల కోసం ఏపీ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని బుధవారం ప్రారంభించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల రవాణా సమస్యలు తగ్గి, సామాజిక-ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.