India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలోని గురువారం ఒక్కరోజే 2,437 కేసులు నమోదయ్యాయి. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,198, పిలియన్ రైడర్-199, ట్రిపుల్ రైడింగ్- 69, ఓవర్ స్పీడ్-215, సెల్ఫోన్ డ్రైవింగ్-30, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-10, మైనర్ డ్రైవింగ్ 03, రాంగ్ పార్కింగ్-270, డ్రంకన్ డ్రైవింగ్-44, సీజ్ అయిన వెహికల్స్-57 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-444 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేయగా 12 బస్సులు తనిఖీ చేశారు.

రాష్ట్రంలో పలువురు మున్సిపల్ జోనల్ కమిషనర్‌లను గురువారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును గుంటూరు అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. సౌత్ జోన్ జోనల్ కమిషనర్‌గా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాద్ రావు నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

విశాఖపట్నం-భవానిపట్న ప్యాసింజర్ రైలు (58504) రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఆలస్యంగా రావడంతో రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి కదులుతుంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.

విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల ఏప్రిల్ 16 రాత్రి 11:20 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, ఏప్రిల్ 16 అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

సింహాచలంలో శుక్రవారం ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. శుక్రవారం గంధం అమావాస్య సందర్భంగా.. గురువారం సాయంత్రం నుంచే పుష్కరణి దగ్గర స్నానాలు చేసి శుక్రవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.