Vizianagaram

News March 25, 2026

పెండింగ్ ఈ-చలానాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి: ఎస్పీ

image

జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనదారులు ఈ-చలానాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. పెండింగ్ ఈ-చలానాలను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

News March 25, 2026

జూన్‌కు అన్ని ప్రభుత్వ భవనాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరే‌ట్‌లో అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలు, మరుగుదొడ్లు, తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణంపై శాఖలవారీగా సమీక్షించారు. వచ్చే జూన్ నాటికి అన్ని భవనాలను పూర్తి చేయాలన్నారు.

News March 24, 2026

VZM: క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

image

జిల్లాలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా టీబీ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ ఎస్. జీవనరాణి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హై-రిస్క్ ప్రాంతాల్లో స్క్రీనింగ్, గ్రామాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

News March 24, 2026

VZM: కొత్త నియోజకవర్గాలపై ఆసక్తి..

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2008 పునర్విభజనకు ముందు 10 నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో తెర్లాం, సతివాడ, భోగాపురాన్ని రద్దు చేసి ఇతర నియోజకవర్గాల్లో విలీనం చేశారు. ఇప్పుడు మళ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్న క్రమంలో వీటిని మళ్లీ పునరుద్ధరిస్తారా? కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి.

News March 24, 2026

జిల్లా ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలి: VZM కలెక్టర్

image

వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరించి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లో A+ గ్రేడ్ సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్సప్షన్ క్రింద ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోందని, అందులో ప్రతికూలంగా ఉన్న అంశాలపై అధికారులు దృష్టి పెట్టి ర్యాంక్ మెరుగుపడేలా కృషి చేయాలన్నారు.