India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. నేరాల చేధన, ప్రాణరక్షణ, ఆస్తి రికవరీలో విశేష సేవలు అందించిన వారిని అభినందించారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పన కోసం అనేక సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకం రేపటి నుంచి ప్రారంభం కానున్నదని విజయనగరం జిల్లా ప్రజా రవాణాధికారి జి.వరలక్ష్మి తెలిపారు. 40% పైగా వైకల్యం ఉన్న వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ సౌకర్యం వర్తిస్తుందన్నారు. అలాగే అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 50% రాయితీ పొందవచ్చు అన్నారు.
Sorry, no posts matched your criteria.