India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్‌గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్ జడ్జిలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు చీపురుపల్లికి చెందిన బంకపల్లి నిర్మలకు విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా పదోన్నతి లభించింది. దీనిపై గ్రామస్థులతోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జడ్జిగా పనిచేస్తున్నారు.

జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డిను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. APSAC అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

Sorry, no posts matched your criteria.