India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రెంజల్ మండలం కందకుర్తిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పల్ సూర్యనారాయణ, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ప్రజల మధ్యలోనే ఉండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ రావ్ భగవత్ సందేశాన్ని ఆసక్తిగా వీక్షించారు.

ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి వేధింపులు భరించలేక <<19624104>>NZB డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా<<>> చేస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్ అందరిముందు దుర్భాషలాడారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక, ఆత్మాభిమానం కోసం ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. చైతన్యం చచ్చిపోయిన ఈ శాఖలో 30ఏళ్లు పని చేసినందుకు సిగ్గుపడుతున్నానని భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉ.11 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. NZB జిల్లాలో ఈ ఏడాది మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్ట్ ఇయర్ 19,299 మంది, సెకండ్ ఇయర్ 17,664 మంది విద్యార్థులున్నారు. కాగా ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

Sorry, no posts matched your criteria.