Telangana

News April 20, 2026

ఎర్రుపాలెం–అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

HYD: పెట్రోల్ బంకుల్లో ఇవి లేవా? నిలదీయండి

image

HYD పెట్రోల్ బంకుల్లో మనకు ఉచిత మంచినీరుతో పాటు, ఫ్రీగా ఎయిర్, నైట్రోజన్ అందించాలని నిబంధనలు ఉన్నాయి. కంపెనీ టెలిఫోన్ నంబర్లు, టాయిలెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ కోసం తగిన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని IOCL సహా అన్ని కంపెనీల నిబంధనలలో పొందుపరిచారు. నగరంలో అనేక చోట్ల ఇవి కనిపించవు. IOCL: 1800-2333-555, HPCL: 1800-2333-555, BPCL: 1800-22-4344 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించాయి.

News April 20, 2026

MBNR: అక్కడ.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్‌పేటలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్ 43.3, దేవరకద్ర 43.2, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.6, అడ్డాకుల 42.4, కోయిలకొండ మండలం పారుపల్లి 42.0, చిన్న చింతకుంట 41.8, జడ్చర్ల 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News April 20, 2026

నిజామాబాద్: భయ్యా ఎందుకంత స్పీడు..?

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రహదారి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు జిల్లావ్యాప్తంగా ప్రమాదాలకు నిలయంగా మారిన 55 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. 2024 లో 857 ప్రమాదాలు జరగగా, 353 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025లో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు 780కి, మరణాలు 276కి తగ్గాయి. అతివేగం, అజాగ్రత్త వల్ల వందలాది మంది క్షతగాత్రులుగా మారుతున్నారు.

News April 20, 2026

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

image

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.