News December 18, 2024

మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

image

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా నిర్మాణ సంస్థ SLV మూవీస్ క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుపై వచ్చిన ఊహాగానాల్లో నిజం లేదని పేర్కొంది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అఫీషియల్ ప్రకటనలను తామే ట్వీట్ చేస్తామని తెలిపింది.

Similar News

News April 19, 2026

‘జంబలకిడిపంబ’… బరాత్‌తో వధువు ఎంట్రీ ఆ తర్వాత..

image

పెళ్లి జరిగింది, అప్పగింతలు అవుతున్నాయి.. కట్ చేస్తే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంది వధువు కాదు వరుడు! ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలోని సుపల్గా అనే గ్రామంలో ఈ సీన్ కనిపించింది. కొడుకులు లేకపోవడంతో కూతురిని వీడలేక వధువు తండ్రి సంబంధం టైమ్‌లోనే ఇల్లరికం ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. దీంతో అమ్మాయి ఊరేగింపుగా రావడం.. అబ్బాయిని పెళ్లాడి ఆమెతో పుట్టింటికి తీసుకుపోవడం జరిగాయి.

US ఆర్మీని ఓడించడానికి సిద్ధం: మొజ్తబా

image

ఇరాన్-అమెరికా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే <<19685626>>రెచ్చగొట్టే<<>> పనిలో ఇరు దేశాల నాయకులు ఉన్నారు. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US ఇప్పటికీ దిగ్బంధిస్తుండటంతో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా బలగాలను ఘోరంగా ఓడించడానికి టెహ్రాన్ నేవీ సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ మళ్లీ <<19682480>>మూసేసిన<<>> విషయం తెలిసిందే.