News December 1, 2024

పథకాలపై CM చంద్రబాబు కీలక నిర్ణయం

image

AP: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతరం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం IVRS విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని, ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాల్లో మార్పులు చేస్తామన్నారు. అలాగే ఉచిత ఇసుక, మద్యం కొత్త పాలసీపై అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు.

Similar News

News January 13, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

MSDలా రాహుల్ ఫినిషర్ పాత్ర: ఆకాశ్ చోప్రా

image

భారత ప్లేయర్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక క్రికెట్‌లో MS ధోనీలా ఫినిషర్ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. NZతో తొలి వన్డేలో హర్షిత్ క్రీజులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడుతూ సుందర్ వచ్చాక గేర్ మార్చారన్నారు. ధోనీ వలే ప్రశాంతంగా ఉంటూ సింగిల్స్ తీస్తూ అవసరమైప్పుడు భారీ షాట్లు ఆడారన్నారు. బౌలింగ్ కాకుండా ఏ రోల్ పోషించేందుకైనా రాహుల్ సిద్ధంగా ఉంటారని చెప్పారు.