News March 29, 2024
కొకైన్ వ్యాక్సిన్: డ్రగ్స్ నుంచి కాపాడుతుందా?

బ్రెజిల్ పరిశోధకులు కొకైన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిస కాకుండా యువతకు ఇది ఉపయోగపడుతుందంటున్నారు. అయితే, దీన్ని చికిత్సతో పాటు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కొకైన్‌ను బ్రెయిన్‌కు చేరకుండా ఆపుతుందట. ఇది సక్సెస్ అయితే.. ప్రపంచంలోనే మొదటి కొకైన్ వ్యాక్సిన్‌గా నిలుస్తుంది. మరోవైపు 2021లో 22మిలియన్ల మంది డ్రగ్స్ తీసుకున్నట్లు UN అంచనా.
Similar News
News February 10, 2026
నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఉద్యోగాలు

<
News February 10, 2026
ఇతరుల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా?

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||
వివేకవంతులు ఎవరి గురించి అతిగా చింతించరు. ఇతరుల ప్రవర్తన, పరిస్థితులను మార్చలేమని తెలిసి కూడా వారి గురించి ఆలోచించడం వ్యర్థం. దానివల్ల మనశ్శాంతి పోతుంది. వారి కర్మలను మనం మోయలేం. మన చేతుల్లో లేని విషయాల గురించి బాధపడటం అవివేకం. అందుకే అతిగా ఆలోచించి కాలాన్ని వృధా చేసేకంటే, మన ధర్మాన్ని నిర్వర్తించడమే ఉత్తమం. <<-se>>#MSBP<<>>
News February 10, 2026
సచిన్‌ను కలవడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి ఎయిర్‌పోర్టులో లెజెండరీ క్రికెటర్ సచిన్‌ను కలిశారు. ఈ ఫొటోను సీఎం షేర్ చేస్తూ.. ఆయనను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ చంద్రబాబు ఐదుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్, శివరాజ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్‌లతో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, పలు పథకాలపై చర్చించనున్నారు.


