News August 14, 2024
HYDలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం
TG: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కంపెనీ 10 లక్షల చ.అ విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనికి ఆ సంస్థ సీఈవో రవికుమార్‌తో కలిసి సీఎం రేవంత్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా 15వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడుల కోసం అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ బృందం నేడు రాష్ట్రానికి రానుంది.
Similar News
News September 9, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 9, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: సెప్టెంబర్ 09, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:38 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:23 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.