News October 25, 2024

అప్పుడు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయా: మ్యాక్స్‌వెల్

image

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయానని ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెప్పారు. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి గురైనట్లు తన పుస్తకం ‘ది షోమ్యాన్’లో తెలిపారు. ‘ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆసీస్ తరఫున తొలి సిక్స్ బాదా. ఆ తర్వాత పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సారీ చెప్పా. అలాగే 2017 సీజన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా ఉండి కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 7, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 7, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 7, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 7, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.