News January 28, 2025
ఎక్కువ Income Tax ఉండే దేశాలివే..

ఐవరీ కోస్ట్ 60%, ఫిన్లాండ్ 56.95, డెన్మార్క్ 55.9, జపాన్ 55.97, ఆస్ట్రియా 55, స్వీడన్ 52.3, అరుబా 52, బెల్జియం 50, ఇజ్రాయెల్ 50, స్లొవేనియా 50, నెదర్లాండ్స్ 49.5, పోర్చుగల్ 48, స్పెయిన్ 47, ఆస్ట్రేలియా 45, చైనా 45, ఫ్రాన్స్ 45, జర్మనీ 45, సౌతాఫ్రికా 45, ఐస్‌లాండ్ 46.9, నార్వే 44.7% వరకు Income Tax వసూలు చేస్తాయి. భారత్‌లో రూ.7.5L వరకు పన్నులేదు. అత్యధిక ఆదాయ వర్గాలకు గరిష్ఠంగా 38% వరకు ఉంటుంది.
Similar News
News February 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 18, 2025
ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

1745: బ్యాటరీ ఆవిష్కర్త ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం
News February 18, 2025
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఫిబ్రవరి 18, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
ఇష: రాత్రి 7.32 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.