News June 21, 2024
‘కోకాకోలా’ వారసుడి లైంగిక వేధింపులు.. $900M చెల్లించాలని కోర్టు ఆదేశం
లైంగిక వేధింపుల కేసులో కోకాకోలా కంపెనీ వారసుడు అల్కీ డేవిడ్‌కు US కోర్టు షాకిచ్చింది. బాధితురాలికి $900M చెల్లించాలని ఆదేశించింది. ఈ తరహా కేసుల్లో ఇదే అతిపెద్ద నష్టపరిహారం. డేవిడ్ 2016-19 మధ్య జేన్ డో అనే మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు లాయర్ వెల్లడించారు. మరో మహిళపై అత్యాచార కేసు విచారణలో ఉండగానే అతను ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. గతంలోనూ ఆయన $70M పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 14, 2024
విధ్వంసం.. 45 బంతుల్లో 139 పరుగులు
కేరళ క్రికెట్ లీగ్‌లో త్రిస్సూర్ టైటాన్స్ ఆటగాడు విష్ణు వినోద్ విధ్వంసం సృష్టించారు. అలెప్పీ రిపిల్స్‌తో మ్యాచ్‌లో 45 బంతుల్లోనే 139 పరుగులు చేశారు. ఇందులో 17 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. తొలుత అలెప్పీ 20 ఓవర్లలో 181/6 స్కోర్ చేయగా, వినోద్ వీర విహారంతో త్రిస్సూర్ 12.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. IPLలో అతడిని MI రూ.20లక్షలకు కొనుగోలు చేసింది. 2021లో ఢిల్లీ, 2022లో SRH టీమ్స్‌లో ఉన్నారు.
News September 14, 2024
UPSC సివిల్ సర్వీసెస్ అడ్మిట్ కార్డులు విడుదల
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <
News September 14, 2024
ఒక్క బాల్ పడకుండా మ్యాచ్ రద్దు.. కేవలం 8 సార్లే
నోయిడా వేదికగా జరగాల్సిన కివీస్vsఅఫ్గాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే <<14089444>>రద్దయ్యింది<<>>. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భాలు కేవలం ఎనిమిదిసార్లే నమోదయ్యాయి. 1890, 1938, 1970లో ఇంగ్లండ్vsఆస్ట్రేలియా మ్యాచ్‌లు, 1988లో కివీస్vsపాక్, 1989లో విండీస్vsఇంగ్లండ్, 1998లో పాక్vsజింబాబ్వే, 1998లో కివీస్vsఇండియా మ్యాచ్‌లు ఒక్క బాల్ పడకుండానే రద్దయ్యాయి.