News July 3, 2024
121కి చేరిన మరణాలు.. భోలే బాబా పరార్

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈరోజు మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు.
Similar News
News December 9, 2025
NGKL: సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ హెచ్చరించారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు.