News June 17, 2024

రైల్వే మంత్రి తప్పుకోవాలని డిమాండ్!

image

<<13455686>>ప.బెంగాల్‌<<>>లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగించింది. ఇదిలా ఉంటే <<13455953>>వరుస<<>> ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పదవి నుంచి తప్పుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మోదీ చేసిన ట్వీట్‌ కింద కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నితీశ్ కుమార్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని గుర్తు చేస్తున్నారు.

Similar News

News January 19, 2026

కడప: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే.!

image

కమలాపురం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కోగటం వీర శివారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ఆదివారం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ నాయుడితో మంతనాలు పూర్తయ్యాయని, మంచి రోజు చూసుకొని బీజేపీ కండువా కప్పుకుంటానని వెల్లడించారు. తమ క్యాడర్ అంతా ఎక్కడ చెదిరిపోలేదని, తన అభిమానులు అంతా తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.

News January 19, 2026

శుభ సమయం (19-1-2026) సోమవారం

image

➤ తిథి: శుద్ధ పాడ్యమి రా.02.05 వరకు ➤ నక్షత్రం: ఉత్తరాషాఢ మ.12.11 వరకు ➤ శుభ సమయాలు: ఉ.06.35-7.30 వరకు, ఉ.08.26-09.21 వరకు, ఉ.11.12-మ.12.29 వరకు, మ.1.15-1.59 వరకు, తిరిగి మ.3.29-3.50 వరకు ➤ రాహుకాలం: ఉ.7.30-09.00 వరకు ➤ యమగండం: ఉ.10.30-మ.12.00 వరకు ➤ దుర్ముహూర్తం: మ.12.30-1.14 వరకు, తిరిగి మ.2.44-3.28 వరకు ➤ వర్జ్యం: సా.4.23-6.04 వరకు