News June 19, 2024

మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

PM కిసాన్ 17వ విడత నిధులను ప్రధానిమోదీ నిన్న విడుదల చేశారు. దేశంలోని 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్ల నిధులు జమ చేశారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు పడతాయి. PM కిసాన్ వెబ్‌సైటులో నో యువర్ స్టేటస్ ఆప్షన్‌పై నొక్కి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు. మీకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News July 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 6, 2025

శుభ సమయం (06-07-2025) ఆదివారం

image

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు

News July 6, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి