News March 20, 2024
అభ్యర్థుల్ని ప్రకటించిన డీఎంకే
తమిళనాట 39 లోక్‌సభ సీట్లకు గాను అధికార డీఎంకే పార్టీ 21 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది. కీలక అభ్యర్థుల్లో.. కనిమొళి తూత్తుకుడి నుంచి, దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి బరిలో ఉన్నారు. మిగిలిన సీట్లను ఇండియా కూటమికి కేటాయించనుంది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అటు అన్నాడీఎంకే కూడా 16మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.
Similar News
News November 25, 2024
తొలిరోజు వేలం తర్వాత DC, GT, KKR జట్లు
DC: అక్షర్, KL రాహుల్, కుల్దీప్, స్టార్క్, నటరాజన్, స్టబ్స్, మెక్‌గుర్క్, బ్రూక్, పోరెల్, అశుతోశ్, మోహిత్, రిజ్వీ, కరుణ్
GT: రషీద్, గిల్, బట్లర్, సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్, సుదర్శన్, షారుఖ్, తెవాటియా, లోమ్రోర్, కుషాగ్రా, నిషాంత్, మానవ్, అనూజ్
KKR: వెంకీ అయ్యర్, రింకూ, వరుణ్, రస్సెల్, నరైన్, నోకియా, హర్షిత్, రమణ్‌దీప్, డికాక్, రఘువంశీ, గుర్బాజ్, వైభవ్, మార్కండే
News November 25, 2024
తొలిరోజు వేలం తర్వాత SRH, CSK, RCB, MI జట్లు
SRH: అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, హర్షల్, కమిన్స్, షమీ, రాహుల్ చాహర్, జాంపా, సిమర్‌జీత్, అథర్వ
CSK: రుతురాజ్, జడేజా, పతిరణ, దూబే, నూర్, అశ్విన్, కాన్వే, ఖలీల్, రచిన్, ధోనీ, త్రిపాఠీ, విజయ్ శంకర్
MI: బుమ్రా, హార్దిక్, సూర్య, రోహిత్, బౌల్ట్, తిలక్, నమన్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ
RCB: విరాట్, హేజిల్‌వుడ్, సాల్ట్, పటీదార్, జితేశ్, లివింగ్‌స్టోన్, రసిఖ్, యశ్ దయాళ్, సుయాశ్
News November 25, 2024
నవంబర్ 25: చరిత్రలో ఈరోజు
1926: 21వ సీజేఐ రంగనాథ్ మిశ్రా జననం
1964: వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం
1968: సినీ దర్శకుడు ముప్పలనేని శివ జననం
1972: సినీ నటి సుకన్య జననం
2010: ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు మరణం
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మరణం(ఫొటోలో)
* అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం