News September 12, 2024
ఈ 11 అలవాట్లు మీకు ఉన్నాయా?

కొన్ని అలవాట్ల వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేమి, అల్పాహారం తినకపోవడం, సరిపడా నీరు తాగకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, ఒంటరితనం, ప్రతికూల ఆలోచనలు, చీకటి గదిలో ఉండటం, అతిగా తినడం, నిరంతరం హెడ్ ఫోన్స్ వాడటం, ప్రతిదీ గూగుల్ చేయడం, మొబైల్ ఎక్కువగా చూడటం వంటి అలవాట్ల వల్ల బ్రెయిన్‌కు నష్టం కలుగుతుంది. వీటన్నింటిని తగ్గించుకుంటేనే మెదడు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Similar News
News January 24, 2026
గణతంత్ర దినోత్సవ పేరెడ్లో.. ఉదయగిరి కోటకు చోటు

77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 26న నెల్లూరు పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో జరిగే శకటాల ప్రదర్శనలో ఉదయగిరి కోటకు మొదటిసారిగా చోటు దక్కనుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఉదయగిరి దుర్గానికి ఇప్పటికైనా గుర్తింపు లభించినందుకు నెల్లూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉదయగిరి వాసులు కోరుతున్నారు.
News January 24, 2026
దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి కేకే లైన్ దూరమవుతోందా?

కొత్తవలస-కిరండోల్ మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. కేకే లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం లభిస్తోంది. కొత్తవలస జంక్షన్‌తో పాటు శ్రీకాకుళం జిల్లాలో పలు సెక్షన్లు రాయగడ డివిజన్‌కు వెళ్లే పరిస్థితి తలెత్తుతోంది. రైల్వేలో ఉత్తరాంధ్రపై ఒడిశా ఆధిపత్యం కొనసాగుతుండగా.. ఈ మార్గం కోల్పోతే జోన్ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడుతుంది.