News August 31, 2024
రిలయన్స్ గ్రూప్ ఎన్ని రంగాల్లో వ్యాపారం చేస్తుందో తెలుసా?

*టెలికాం
*ఆయిల్&గ్యాస్
*మీడియా&ఎంటర్ టైన్‌మెంట్
*ఫుడ్ ప్రాసెసింగ్
*టెక్స్‌టైల్
*పవర్
*ఫైనాన్స్-హౌసింగ్
*ఫార్మా రిటైల్
*వాలెట్స్, పేమెంట్స్
*ఆన్‌లైన్ ఎడ్యుకేషన్
*డిజిటల్ కామర్స్, రిటైల్ చైన్, సూపర్ మార్కెట్, జువెలరీ, ఫర్నీచర్, ఫుట్‌వేర్.
>> ముకేశ్ అంబానీ ఆస్తి రూ.10,14,700 కోట్లు
Similar News
News November 19, 2025
రూ.101.14 కోట్లు రైతుల ఖాతాల్లో జమ: అల్లూరి కలెక్టర్

అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ పథకం కింద అల్లూరి జిల్లా వ్యాప్తంగా రూ.101.14 కోట్ల నిధులు 1,44,222 మంది రైతుల ఖాతాల్లో బుధవారం జమ కానున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అరకువాలీ నియోజకవర్గానికి రూ. 38.95 కోట్లు, పాడేరు నియోజకవర్గాన్నికి రూ.33.94 కోట్లు, రంపచోడవరం నియోజకవర్గానికి 28.23 కోట్లు, మొత్తం: రూ.101.14 కోట్లు 2వ విడత అన్నదాత సుఖీభవ, 21వ విడత కిసాన్ నిధులు విడుదల కానున్నట్లు చెప్పారు.
News November 19, 2025
చిత్తూరు రైతులకు నేడు రూ.136.46 కోట్ల జమ

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.
News November 19, 2025
భక్తులకు అన్ని వసతులు కల్పించాలి: ఆది శ్రీనివాస్

వేములవాడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులపై ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య, చెల్లించుకుంటున్న మొక్కుల వివరాలను ఆయన ఆరా తీశారు.


