News September 2, 2024
‘బుల్డోజర్ బాబా’- ‘బుల్డోజర్ మామ’ ఎవరో తెలుసా?
క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి స్థిరాస్తులను బుల్డోజర్లతో కూల్చే చర్యలకు UP CM యోగీ 2017లో శ్రీకారం చుట్టారు. ఈ సంస్కృతి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు విస్తరించింది. దీంతో యోగీని బుల్డోజర్ బాబా అని, అప్పటి MP CM శివరాజ్ సింగ్‌ను బుల్డోజర్ మామ అంటూ విపక్షాలు విమర్శించాయి. ఈ కూల్చివేతలు దేశంలో చర్చనీయాంశం కావడంతో SCలో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా కోర్టు ఈ చర్యలను తప్పుబట్టింది.
Similar News
News September 12, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 12, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: సెప్టెంబర్ 12, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:12 గంటలకు
అసర్: సాయంత్రం 4:36 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:21 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.