News August 10, 2024
కుక్కల దాడులు పెరుగుతున్నా పట్టించుకోరా?: హరీశ్

TG: వీధికుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘నిన్న వరంగల్‌లో పసికందును కుక్కలు పీక్కుతిన్నాయి. నార్సింగిలో దివ్యాంగ చిన్నారిపై దాడి చేశాయి. ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారిని చంపేశాయి. 8 నెలల్లో 343 కుక్కకాటు ఘటనలు జరిగాయి. హైకోర్టు హెచ్చరించినా మొద్దు నిద్ర వదలట్లేదు’ అని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Similar News
News April 15, 2026
CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు <<-1>>వెబ్‌సైట్‌లో<<>> రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 మధ్య ఎగ్జామ్స్ జరగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి. ఇక 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.