News August 31, 2024

ఫోన్లో ఈ 3 సెట్టింగ్స్‌ మర్చిపోవద్దు

image

3 సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్లను చోరీ నుంచి రక్షించుకోవచ్చు. ముందుగా డివైజ్ లాక్ తప్పనిసరి. తద్వారా దొంగ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేడు. ఆ తర్వాత ‘notification on lock screen’ ఆఫ్ చేయండి. దీంతో పాటు ‘find my device’ ఎనేబుల్ చేయండి. ఈ సెట్టింగ్స్ చేశాక ఎప్పుడైనా మీ ఫోన్ కనిపించకపోతే వేరే డివైజ్‌లో మీ మెయిల్‌తో లాగిన్ అయ్యాక గూగుల్‌లో ‘android/find’‌ అని వెతికితే లొకేషన్ కనిపిస్తుంది.

Similar News

News September 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 15, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:11 గంటలకు
అసర్: సాయంత్రం 4:35 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:18 గంటలకు
ఇష: రాత్రి 7.30 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 15, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 15, ఆదివారం
ద్వాదశి: సాయంత్రం 6.12 గంటలకు
శ్రవణం: సాయంత్రం 6.48 గంటలకు
వర్జ్యం: రాత్రి 10.26-11.53 గంటల వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4.30-5.19 గంటల వరకు