News April 11, 2025

మాయావతి మేనకోడలికి కట్నం వేధింపులు

image

భర్త, అత్తింటి వారిపై BSP అధినేత్రి మాయావతి మేనకోడలు వరకట్నం కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. UPలోని హాపూర్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ పుష్పా దేవి కుమారుడు విశాల్ సింగ్‌ను బాధితురాలు 2023లో పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా వారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కంప్లైంట్ అనంతరం పుష్పా దేవిని, ఆమె కుటుంబీకుల్ని BSP వెంటనే పార్టీ నుంచి తప్పించింది.

Similar News

News November 26, 2025

ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

image

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.