News May 18, 2024

EAPCET ఫలితాలు విడుదల.. క్షణాల్లో Way2newsలో..

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. కాగా మే 7 నుంచి 11 వరకు పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ విభాగంలో 2.40 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కేటగిరీలో 91 వేల మంది ఎగ్జామ్ రాశారు. మరికొద్ది క్షణాల్లో అందరికంటే ముందుగా, సులువుగా Way2newsలో ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ మీ స్క్రీన్‌పై..

Similar News

News April 9, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.