News May 12, 2024
‘ఎన్ని’కల కష్టాలో

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు కుటుంబాలతో వెళ్తున్న వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు రద్దీకి తగ్గట్లు బస్సులు లేక నిరీక్షించి నిరసించిపోతున్నారు. గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTCలు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి కనిపించడం లేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
Similar News
News February 7, 2026
హౌసింగ్ పోర్టల్‌లో డబుల్ ఇళ్ల వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ వివరాలను వెంటనే హౌసింగ్ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ కె. హేమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్&బి, పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో సమీక్షించారు. జిల్లాలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పూర్తిస్థాయి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.