News November 5, 2024
పంత్‌కు రూ.50 కోట్లు ఇచ్చినా తక్కువే: పాక్ మాజీ క్రికెటర్

IPL మెగా వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ రూ.కోట్లు కొల్లగొడతారని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ జోస్యం చెప్పారు. అతడికి రూ.25 కోట్లు కాదు.. 50 కోట్లు ఇచ్చినా తక్కువే అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘పంత్ షాట్ల ఎంపికలో తెలివైనవాడు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఆడకూడదని ఆయనకు తెలుసు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మరే భారత బ్యాటర్ అతడిలా ఆడలేకపోయారు. నా దృష్టిలో అతడో ఛాంపియన్ ’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


