News December 4, 2024
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై వేటు

AP: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని విజిలెన్స్ దర్యాప్తులో తేలడంతో చర్యలకు దిగింది. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంజయ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఈయన సీఐడీ చీఫ్‌గా ఉన్నారు.
Similar News
News January 13, 2026
‘యువత’ జైలు పాలు

TG: మత్తు పదార్థాలు వినియోగం, పొక్సో కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. 2025లో పలు కేసుల్లో 42,566 మంది జైలుకు వెళ్లగా వారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వారేనని జైళ్ల శాఖ నివేదిక పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది ఏకంగా 13% అధికమని తెలిపింది. 40,090 మంది తొలిసారి నేరం చేసి జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించింది. గత ఏడాది 3,634 ఖైదీలు విడుదలైనట్లు పేర్కొంది.
News January 13, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 13, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 13, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 13, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


