News May 18, 2024
సౌదీలో తొలిసారిగా ఫ్యాషన్ షో!
సౌదీ అరేబియా చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా బికినీ ఫ్యాషన్ షోను దేశంలో అనుమతించింది. సెయింట్ రేగిస్ రెడ్ సీ రిసార్ట్‌లో రెడ్ సీ ఫ్యాషన్ వీక్ పేరిట ఈ కార్యక్రమం జరిగింది. మహిళల విషయంలో దశాబ్దం క్రితం వరకూ అత్యంత కఠినంగా వ్యవహరించిన సౌదీ, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేతికి అధికారం వచ్చాక చాలా మారింది. మహిళలకు స్వేచ్ఛ వచ్చింది. కచ్చితంగా పాటించాల్సిందేనన్న నిబంధనల్ని యువరాజు సరళతరం చేశారు.
Similar News
News December 8, 2024
డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు
1935: బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం (ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం
News December 8, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
తేది: డిసెంబర్ 08, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5:17 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:34 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:08 గంటలకు
అసర్: సాయంత్రం 4:06 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:42 గంటలకు
ఇష: రాత్రి 6.59 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 8, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.