News March 17, 2024

Final: దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ బ్యాటర్లు

image

మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడిన ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ పవర్ ప్లేలో 61 పరుగులు చేశారు. షెఫాలీ 21 బంతుల్లోనే 42*, లానింగ్ 14 బంతుల్లో 17* రన్స్‌తో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్ రేణుకా ఠాకూర్ సింగ్ 4వ ఓవర్లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నారు.

Similar News

News October 12, 2024

అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1911: భారత మాజీ క్రికెటర్ విజయ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ జననం

News October 12, 2024

బాలకృష్ణ సరసన ఐశ్వర్యరాయ్?

image

నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు టాక్. కాగా నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో బాలయ్య కూడా నటిస్తున్నారని, ఇందులోనే ఆయన సూపర్ హీరోగా కనిపిస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.