News July 31, 2024

‘మహారాజ’ కోసం విజయ్ ఒక్కరూపాయి తీసుకోలేదట!

image

స్టార్ హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సేతుపతి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని సినీ వర్గాలు తెలిపాయి. రూ.20 కోట్ల పరిమిత బడ్జెట్ ఉండటంతో రెమ్యునరేషన్ వద్దని ఆయన మేకర్స్‌కు చెప్పారట. అయితే సినిమా విజయం సాధించడంతో లాభాల్లో షేర్ పొందే అవకాశం ఉంది.

Similar News

News January 18, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 18, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.28 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.19 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు