News August 2, 2024
ఒలింపిక్స్‌లో జెండర్ వివాదం.. కారణం ఇదే!

మహిళా బాక్సర్లు ఇమానే <<13755882>>ఖలీఫ్<<>>(అల్జీరియా), లిన్‌యూ టింగ్(తైవాన్) గత ఏడాది జెండర్ టెస్టుల్లో ఫెయిలయ్యారు. వీరిద్దరూ XY క్రోమోజోములు కలిగి ఉన్నట్లు టెస్టుల్లో తేలింది. దీంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ చివరి మ్యాచులకు ముందు వీరిపై అనర్హత వేటు పడింది. ఇప్పుడు వీరి టెస్టోస్టిరాన్ లెవెల్ ఒలింపిక్ కమిటీ రూల్స్‌కు లోబడి ఉండటం, పాస్‌పోర్టుల్లో జెండర్ ఫిమేల్ అని ఉండటం వంటి కారణాలతో పోటీకి అనుమతించారు.
Similar News
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.