News August 4, 2024
గుడ్ న్యూస్.. దోస్త్ అడ్మిషన్ల గడువు పెంపు

TG: డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు అధికారులు మరో అవకాశం ఇచ్చారు. దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ గడువును ఈ నెల 5వరకు పొడిగించినట్లు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తెలిపారు. అయితే వెబ్ ఆప్షన్లకు 5 వరకే అవకాశమిచ్చారు. ఈ నెల 7న సీట్ అలాట్మెంట్ చేయనున్నారు. 8, 9న ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు స్వయంగా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేయాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News November 16, 2025
నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం * 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం. * 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో) * 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం. * 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం. * 1973: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం. * 1983: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జననం (ఫొటోలో).
News November 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.