News August 6, 2024
గ్రూప్-1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్

TG: గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం టీ-శాట్ క్లాసెస్ ప్రసారం చేయనుంది. దీనికోసం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేశామని టీ-శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నిపుణ ఛానల్‌లో నేటి నుంచి అక్టోబర్ 19 వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేస్తామన్నారు. తిరిగి అవే ఎపిసోడ్స్ విద్య ఛానల్‌లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు టెలికాస్ట్ చేస్తామన్నారు.
Similar News
News March 15, 2026
రప్పా రప్పా అంటే ఈ సీట్లు కూడా రావు: నాగబాబు

AP: రప్పా రప్పా అంటే వైసీపీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని జనసేన MLC నాగబాబు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని అన్నారు. తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ YCP అని, హిందూ మతాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఓడిపోయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. శ్రీకాకుళం(D) లావేరులో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.