News July 28, 2024

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆరోజే నియామకపత్రాలు?

image

TG: డీఎస్సీ పరీక్షలు రాస్తున్నవారికి గుడ్‌న్యూస్. ఈ ఏడాది సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నియామక పత్రాలు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు వచ్చే నెల 5 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. 11,062 పోస్టులకు గాను 2,79,966మంది పరీక్ష రాస్తున్నారు. వారి నియామకాల్ని వీలైనంత త్వరగా చేపట్టాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 11, 2024

డిసెంబర్ 11: చరిత్రలో ఈ రోజు

image

* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం

News December 11, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: డిసెంబర్ 11, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
అసర్: సాయంత్రం 4.07 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు ఇష: రాత్రి 7.00 గంటలకు
నోట్: ప్రాంతాన్నిబట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.