News May 26, 2024
Good News: ఆరోగ్య బీమా సెటిల్‌మెంట్ కోసం ప్రభుత్వ పోర్టల్!

ఆరోగ్య బీమా క్లెయిమ్ సాఫీగా సాగేందుకు ఓ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఒక వారధిలా ఉపయోగపడనుంది. వచ్చే 3నెలల్లో ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50 బీమా సంస్థలు, 250 ఆస్పత్రుల్ని కేంద్రం అనుసంధానించినట్లు సమాచారం.
Similar News
News February 13, 2025
ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

1879: స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం (ఫొటోలో)
1913: పండితుడు, రచయిత గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం
1930: సినీ గేయ రచయిత దాసం గోపాలకృష్ణ జననం
2014: ఛాయాగ్రహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణం
2015: తెలుగు నవలా రచయిత పి.కేశవ రెడ్డి మరణం
☛ ప్రపంచ రేడియో దినోత్సవం
News February 13, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 13, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 13, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.