News July 10, 2024
శుభ ముహూర్తం

తేది: జులై 10, బుధవారం
చవితి: ఉదయం 6.36 గంటలకు
మఖ: ఉదయం 09.55 గంటలకు
వర్జ్యం: సాయంత్రం 06.43-08.28 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.37-12.30 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.00- 01.30 గంటల వరకు
Similar News
News November 28, 2025
SUలో 14 ఏళ్ల తర్వాత తెలుగు PHDకి పర్మిషన్

శాతవాహన వర్సిటీలో 14 ఏళ్ల తర్వాత తెలుగు పీహెచ్‌డీకి అనుమతి లభించింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ వీసీ ప్రొ.ఉమేష్ కుమార్‌ను జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య, తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు గజమాలతో ఘనంగా సత్కరించారు. నెట్, సెట్ సాధించిన విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని చైతన్య పేర్కొనగా, వర్సిటీ అభివృద్ధే తన లక్ష్యమని వీసీ తెలిపారు. కార్యక్రమంలో డా.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
News November 28, 2025
ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.
News November 28, 2025
ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iimv.ac.in


