News October 23, 2024
శుభ ముహూర్తం

తేది: అక్టోబర్ 23, బుధవారం
సప్తమి: రాత్రి 1.19 గంటలకు
పునర్వసు పూర్తి
వర్జ్యం: సాయంత్రం 5.57-7.35 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.28- 12.14 గంటల వరకు
Similar News
News February 7, 2026
చెరువుగట్టు హుండీల లెక్కింపు.. గతేడాదికంటే అధికం

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. గట్టు క్రింద అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.3,79,467 కాగా, గట్టు పైన స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ.22,34,770 నమోదైంది. మొత్తం 16 రోజుల హుండీ ఆదాయం రూ.26,14,237 కాగా, అన్నదానానికి రూ.46,739లు వచ్చాయి. గత సంవత్సరం ఆదాయంతో పోల్చితే ఈ సంవత్సరం రూ.9,69,137 అధికంగా వచ్చిందని ఈవో మోహన్ బాబు తెలిపారు.
News February 7, 2026
WGL: నేడు పరీక్ష.. 2,486 మంది అభ్యర్థుల పోటీ

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 9, 11 తరగతుల ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నట్లు ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. 11వ తరగతికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, 9వ తరగతికి ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 2,486 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
News February 7, 2026
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్
*శ్రీశైలం ఆలయ ప్రసాదంలోనూ కల్తీ నెయ్యి: సీఎం CBN
*TTD నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ చెప్పింది: జగన్
*KCRను జైల్లో వేయకుండా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?: CM రేవంత్
*తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు
*అగ్ని-3 సక్సెస్.. 3వేల KM దూరంలో ఉన్నా ధ్వంసమే!
*పాకిస్థాన్‌లో సూసైడ్ బాంబింగ్.. 69 మంది మృతి


