News December 5, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 05, గురువారం
చవితి: మ.12.49 గంటలకు
ఉత్తరాషాఢ: సా.5.26 గంటలకు
వర్జ్యం: రా.9.25-11.00 గంటల వరకు
దుర్ముహూర్తం: 1)ఉ.10.06-10.51 గంటల వరకు
2)మ.2.34-3.19 గంటల వరకు

Similar News

News January 25, 2026

నంద్యాల జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు పెరిగాయి. నంద్యాల, జూపాడుబంగ్లా, గడివేముల, బనగానపల్లె, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కొలిమిగుండ్ల తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్‌ రూ.220, స్కిన్‌లెస్ రూ.240-280 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

News January 25, 2026

220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే 21,000+IDA చెల్లిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://avnl.co.in లేదా www.ddpdoo.gov.in

News January 25, 2026

వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు

image

⋆ వాట్సాప్‌లో ‘సెకండరీ అకౌంట్స్’ ఫీచర్ రానుంది. పిల్లల కోసం పేరెంట్స్ ఈ అకౌంట్స్ క్రియేట్ చేయవచ్చు. వీటిలో స్టేటస్/ఛానల్ అప్‌డేట్స్ రావు. కాంటాక్ట్స్‌లో లేని వారితో చాట్ చేయరాదు.
⋆ IOS యూజర్లకు చాట్ హిస్టరీ షేరింగ్ ఆప్షన్ రానుంది. గ్రూప్‌లో ఆల్రెడీ ఉన్నవాళ్లు కొత్త మెంబర్‌కి 100 మెసేజ్‌లను షేర్ చేయొచ్చు.
⋆ యూరప్, UKలో యాడ్ ఫ్రీ ఫీచర్ రానుంది. డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ రావు.