News June 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 2, ఆదివారం బ.ఏకాదశి: అర్ధరాత్రి 2.41 గంటలకు రేవతి: అర్ధరాత్రి 01:40 గంటల వరకు దుర్ముహూర్తం: సాయంత్రం 04:49 నుంచి 05:41 వరకు వర్జ్యం: మధ్యాహ్నం 02:28 నుంచి మధ్యాహ్నం 03:57 వరకు

Similar News

News January 21, 2025

GOOD NEWS.. జీతాలు పెంపు

image

TG: సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు, స్వీపర్ల జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మండల లెవల్ స్టాక్ పాయింట్లు, GCC పాయింట్ల వద్ద పనిచేస్తున్న హమాలీలకు క్వింటాల్‌కు ప్రస్తుతం ఇస్తున్న రూ.26 ఛార్జీకి రూ.3 అదనంగా, గోదాముల్లో పనిచేసే స్వీపర్లకు వేతనం రూ.1000 పెంచింది. ఇకపై వారు రూ.6000 జీతం అందుకోనున్నారు. అలాగే హమాలీ డ్రెస్సు స్టిచ్చింగ్ ఛార్జీలు రూ.1300 నుంచి రూ.1600కు పెంచినట్లు జీవోలో పేర్కొంది.

News January 21, 2025

టెట్ అభ్యర్థులకు అలర్ట్

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ప్రిలిమినరీ ‘కీ’ని ఈనెల 24న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 27న సా.5 గంటల వరకు పూర్తి ఆధారాలతో https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు. పరీక్షలు నిన్నటితో ముగియగా, మొత్తం 2.05 లక్షల మంది హాజరయ్యారు. 74.44% హాజరు నమోదైంది.

News January 21, 2025

నకిలీ వెబ్ సైట్లను గుర్తించండిలా

image

☛ వెబ్‌సైట్ https://తో ప్రారంభం అవుతుంది. తర్వాత కంపెనీ నేమ్ ఉంటుంది. స్పెల్లింగ్‌లో మిస్టేక్స్ ఉంటే నకిలీదని అనుమానించాలి.
☛ సైట్ డొమైన్ చెక్ చేయాలి. సైట్ ఇటీవలే ప్రారంభించినట్లు ఉంటే నకిలీదయ్యే ఛాన్సుంది.
☛ అడ్రస్ బార్/URL వద్ద ప్యాడ్ లాక్‌పై క్లిక్ చేస్తే సైట్ info వస్తుంది.
నకిలీ సైట్లలో డేటాను ఎంటర్ చేసినప్పుడు డేటా చోరీపై హెచ్చరిస్తుంది.
☛ ప్రభుత్వ వెబ్ సైట్లకు చివరన gov.in అని ఉంటుంది.