News June 7, 2024
లొకేషన్ హిస్టరీని డిలీట్ చేయనున్న గూగుల్
యూజర్లు తిరిగిన లొకేషన్లకు సంబంధించిన డేటాను డిలీట్ చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. యూజర్ల పర్సనల్ డేటాను స్టోర్ చేయడం తగ్గిస్తామని గత ఏడాది ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపడుతోంది. లొకేషన్ డేటాను సేవ్ చేసే టైమ్‌లైన్ ఫీచర్ ఇకపై యూజర్లు సెలక్ట్ చేసుకుంటేనే పనిచేస్తుందని తెలిపింది. అయితే ఆ డేటా కూడా కంపెనీ సర్వర్లలో స్టోర్ కాదని, కేవలం యూజర్లలో ఫోన్లలోనే స్టోర్ అవుతుందని స్పష్టం చేసింది.
Similar News
News December 11, 2024
శుభ ముహూర్తం
తేది: డిసెంబర్ 11, బుధవారం
ఏకాదశి: రా.1.09 గంటలకు
రేవతి: ఉ.11.47 గంటలకు
వర్జ్యం: ఉ.6.11 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11.38-12.23 గంటల వరకు
News December 11, 2024
నన్ను అలా పిలవొద్దు.. అభిమానులకు హీరో విజ్ఞప్తి
తమిళ స్టార్ హీరో అజిత్ తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. తనను ‘కడవులే.. అజితే’ అని పిలవడం ఇబ్బందిగా ఉందన్నారు. అలా పిలవడం ఆపేయాలని ఆయన ఫ్యాన్స్‌ను కోరారు. తన పేరు ముందు ఎలాంటి పదాలు పెట్టి పిలవొద్దన్నారు. ఈ మేరకు ఆయన టీమ్ ప్రకటన విడుదల చేసింది. కాగా ‘కడవులే’ అంటే తమిళంలో దేవుడని అర్థం.
News December 11, 2024
నేటి ముఖ్యాంశాలు
* AP: వాట్సాప్‌లోనే అన్ని పత్రాలు: చంద్రబాబు
* VSR.. దమ్ముంటే లోకేశ్‌తో చర్చకు రా: మంత్రి వాసంశెట్టి
* రైతు భరోసా పథకం కింద రూ.20 వేలు ఎప్పుడిస్తారు?: బొత్స
* TG: మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చలేదు: మంత్రి పొన్నం
* మీడియాపై మోహన్ బాబు దాడి.. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
* మోహన్ బాబును అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్
* పోలీసులు మహిళ చీర లాగి దారుణంగా ప్రవర్తించారు: KTR