News July 22, 2024
‘RSSకు దూరంగా ప్రభుత్వ ఉద్యోగులు’.. బ్యాన్ తొలగించిన కేంద్రం!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడటంపై గతంలో అమలు చేసిన నిషేధాన్ని NDA ప్రభుత్వం తొలగించినట్లు తెలుస్తోంది. ఈనెల 9న ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్న పోస్ట్‌ను షేర్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇకపై బ్యూరోక్రసీ సైతం ఆ సంస్థ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు.
Similar News
News October 12, 2024
అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు
1911: భారత మాజీ క్రికెటర్ విజయ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ జననం
News October 12, 2024
బాలకృష్ణ సరసన ఐశ్వర్యరాయ్?
నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు టాక్. కాగా నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో బాలయ్య కూడా నటిస్తున్నారని, ఇందులోనే ఆయన సూపర్ హీరోగా కనిపిస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 12, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.