News August 27, 2024

వారికి 50% రాయితీతో ప్రభుత్వ రుణాలు: TDP

image

AP: రాష్ట్రంలోని 42 సంచార, విముక్తి జాతుల వారికి జీవనోపాధి కల్పన కోసం ఆర్థికసాయం చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోందని TDP తెలిపింది. వారి పిల్లల విద్యకు సహకారం అందించే లక్ష్యంతో ₹25వేల నుంచి ₹లక్ష వరకు 50% రాయితీతో రుణాలిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. ఏటా 15,000 మంది చొప్పున ఐదేళ్లలో 70,000 మందికి రుణాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని ట్వీట్ చేసింది.

Similar News

News April 14, 2026

ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

image

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి (ఫొటోలో)
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జయంతి
1950: భారత తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి

News April 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.