News February 17, 2025

కక్ష పెంచుకొని.. ఉన్మాదుల్లా మారి..

image

TG: సమాజంలో పగలుప్రతీకారాలు ప్రాణాలు బలి కోరుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అనేక మందిలో ఉన్మాదం పెచ్చుమీరుతోంది. నిన్న మేడ్చల్‌లో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు <<15482187>>అతికిరాతకంగా<<>> నరికి చంపారు. తాజాగా అదే పట్టణానికి సమీపంలోని కిష్టాపూర్‌లో మరో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో 16 ఏళ్ల బాలుడు సొంత మేనమామను పొడిచి చంపాడు. చిన్నారుల్లో ఇలాంటి నేర ధోరణి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News October 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 20, 2025

శుభ సమయం (20-10-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ చతుర్దశి మ.1.37 వరకు
✒ నక్షత్రం: హస్త రా.8.09 వరకు
✒ యోగం: వైధృతి రా.1.30 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు
2)మ.2.46-3.34 వరకు ✒ వర్జ్యం: తె.4.53 లగాయతు
✒ అమృత ఘడియలు: మ.1.44-3.26 వరకు
✍️ రోజువారీ పంచాంగం, <<-se_10009>>రాశి ఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.

News October 20, 2025

TODAY HEADLINES

image

➣ రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలకు CM CBN గ్రీన్ సిగ్నల్
➣ సిడ్నీలో మంత్రి లోకేశ్.. తెలుగువారితో భేటీ
➣ BJP, BRS కలిసి కుట్ర చేస్తున్నాయి: CM రేవంత్
➣ మావోయిస్టులతో రాజకీయ నేతలు సంబంధాలు తెంచుకోవాలి: బండి సంజయ్
➣ JEE మెయిన్-2026 షెడ్యూల్ విడుదల
➣ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో, ఉమెన్స్ WCలో ఇంగ్లండ్‌తో మ్యాచులో భారత్ ఓటమి