News February 14, 2025

HEADLINES TODAY

image

AP: 2027 జూన్‌కల్లా పోలవరం పూర్తికావాలి: సీఎం చంద్రబాబు
AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన అవసరం లేదు: మంత్రి అచ్చెన్న
AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
TG: విభజన తర్వాత తెలంగాణ అప్పుల్లోకి: నిర్మల
TG: వైద్య సేవల్లో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు
TG: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ కేంద్రాలు
అమెరికా చేరుకున్న మోదీ, మస్క్‌తో భేటీ
పార్లమెంటులోకి ఆదాయ పన్ను కొత్త బిల్లు
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

Similar News

News March 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 28, 2025

శుభ ముహూర్తం (28-03-2025)

image

☛ తిథి: బహుళ చతుర్దశి రా.7.09 వరకు తదుపరి అమావాస్య
☛ నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.46 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
☛ శుభ సమయం: లేదు
☛ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
☛ యమగండం: మ.3.00-సా.4.30
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
☛ వర్జ్యం: లేదు
☛ అమృత ఘడియలు: సా.5.12-సా.6.43

News March 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
* ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్
* ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం: శ్రీధర్ బాబు
* రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR
* AP: పోలవరం నిర్వాసితులకు త్వరలోనే నష్టపరిహారం: CBN
* 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల
* హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

error: Content is protected !!