News October 17, 2024

ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా హేమాంగ్ బదానీ

image

ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్‌గా హేమాంగ్ బదానీని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావును నియమించింది. ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ జట్టుకు 2018 నుంచి రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉండగా ఈ ఏడాది ఆయన స్థానంలో బదానీకి అవకాశం దక్కింది. బదానీ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేశారు.

Similar News

News November 13, 2024

ఆ వెంటనే KTRపై చర్యలు: CM రేవంత్

image

TG: గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఈ-రేస్ స్కామ్‌లో KTRపై చర్యలు తీసుకుంటామని CM రేవంత్ అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే KTR ఢిల్లీకి వచ్చారని ఆయన ఆరోపించారు. BJPని అంతం చేస్తామన్న ఆయన ఇప్పుడు ఆ పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఓ న్యూస్ ఛానల్‌తో సీఎం మాట్లాడారు.

News November 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 13, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 13, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:05
✒ సూర్యోదయం: ఉదయం 6:20
✒ దుహర్: మధ్యాహ్నం 12:00
✒ అసర్: సాయంత్రం 4:05
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:41
✒ ఇష: రాత్రి 6.56
>> నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.