News July 27, 2024
యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య!

విద్యావంతులైన భార్యాభర్తలు గంజాయికి బానిసలై దారుణానికి ఒడిగట్టారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో న్యాయవిద్య చదివిన యువతి, ప్రణవ కృష్ణ ఫ్రెండ్స్. ప్రణవ ఇంటికి యువతి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవ, ఆమె భర్త కిశోర్ యువతికి గంజాయి అలవాటు చేశారు. ఆమెను భర్త రేప్ చేయగా భార్యే వీడియోలు తీసింది. ఆమెను బెదిరించి రూ.5లక్షలు తీసుకున్నారు. ఇటీవల కాబోయే భర్తకు వీడియోలు పంపడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News July 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News July 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 6, 2025
శుభ సమయం (06-07-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు