News January 1, 2025
ఆ మూవీలో నటించినందుకు బాధేసింది: కుష్బూ
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘అన్నాత్తే’ మూవీలో నటించినందుకు బాధ పడినట్లు సీనియర్ హీరోయిన్ కుష్బూ తెలిపారు. తనకు ముందుగా చెప్పిన కథ కాకుండా చివరి నిమిషంలో సినిమాలో మార్పులు చేశారని తెలిపారు. ముందుగా ఈ సినిమాలో తనతో పాటు మీనాను హీరోయిన్‌గా పేర్కొంటూ కావాలనే నయనతారను తీసుకొచ్చారని పేర్కొన్నారు. డబ్బింగ్ సమయంలో ఈ విషయం తెలిసి బాధపడినట్లు వెల్లడించారు.
Similar News
News January 20, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 20, 2025
శుభ ముహూర్తం (20-01-2025)
✒ తిథి: బహుళ షష్ఠి ఉ.8.58 వరకు
✒ నక్షత్రం: హస్త రా.7.50 వరకు
✒ శుభ సమయం: సా.6.56-7.20 వరకు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: 1.మ.12.24-1.12 వరకు
2.మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: తె.4.42-6.28 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.16-3.02 వరకు
News January 20, 2025
TODAY HEADLINES
✒ ఖోఖో తొలి వరల్డ్ కప్.. విజేతగా భారత్
✒ బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం
✒ AP: 2028కి రాష్ట్రమంతా పోలవరం నీళ్లు: అమిత్ షా
✒ APకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది: సీఎం
✒ APలోనే తొలిసారి గుంటూరులో ‘కొకైన్’ కలకలం
✒ లోకేశ్‌ను Dy.CM చేయడానికి షా ఒప్పుకోలేదు: అంబటి
✒ TGలో కాపిటా ల్యాండ్ ₹450 కోట్ల పెట్టుబడులు: CMO
✒ రేషన్ కార్డు రూల్స్‌లో మార్పులు చేయాలి: హరీశ్
✒ వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం