News July 19, 2024

సీఎం చంద్రబాబు సెక్రటరీగా IAS రాజమౌళి

image

AP: సీఎం చంద్రబాబు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అడుసుమిల్లి వి.రాజమౌళి నియమితులయ్యారు. ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన ఆయన నేడు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగానే పోస్టింగ్ లభించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ IAS అధికారి. టీడీపీ ప్రభుత్వంలో 2015-19 మధ్య రాజమౌళి సీఎం కార్యదర్శిగా సీఎంఓలో పని చేశారు.

Similar News

News February 16, 2025

శుభ ముహూర్తం (ఆదివారం, 16-02-2025)

image

తిథి: బహుళ చవితి రా.12.23 వరకు
నక్షత్రం: హస్త రా.2.59 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.00 వరకు
యమగండం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
దుర్ముహూర్తం: సా.4.25 నుంచి సా.5.13 వరకు
వర్జ్యం: ఉ.9.49 నుంచి ఉ.11.35 వరకు
అమృత ఘడియలు: రా.8.22 నుంచి రా.10.08 వరకు

News February 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 16, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం: సీఎం రేవంత్
* ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: భట్టి
* BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
* మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తాం: సీఎం చంద్రబాబు
* టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: మంత్రి లోకేశ్
* జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్

error: Content is protected !!